శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14-01-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర!
తే.గీ: వీధు లందున నడిపించి విశ్వ విభుని
అమ్మ జూపగ నెంచగ నా మహర్షి
మొరలు బెట్టుచు వలదని మ్రొక్కు లిడిరి
బ్రహ్మచారికి, నెనమండ్రు భార్య లౌర!
సమస్య - బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర!
తే.గీ: వీధు లందున నడిపించి విశ్వ విభుని
అమ్మ జూపగ నెంచగ నా మహర్షి
మొరలు బెట్టుచు వలదని మ్రొక్కు లిడిరి
బ్రహ్మచారికి, నెనమండ్రు భార్య లౌర!
No comments:
Post a Comment