శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-12-2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్
కం: చేరగనత్తా మామలు
వారికి వలసిన విధముగ వంటలు చేసెన్
వేరుగ తీసెను మామకు
కారము లేనట్టి కూరఁ, గాంతుఁడు మెచ్చెన్.
సమస్య - కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్
కం: చేరగనత్తా మామలు
వారికి వలసిన విధముగ వంటలు చేసెన్
వేరుగ తీసెను మామకు
కారము లేనట్టి కూరఁ, గాంతుఁడు మెచ్చెన్.
No comments:
Post a Comment