శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-12-2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - కాకర వేపుడె పసందు కంజదళాక్షీ
కం: భీకర హాలాహలమది
కాకర వేపుడె, పసందు కంజదళాక్షీ!
శ్రీ కరు నోటికి, జూడగ
శ్రీ కంఠుడు మ్రింగి జగతి చింతలు దీర్చేన్.
సమస్య - కాకర వేపుడె పసందు కంజదళాక్షీ
కం: భీకర హాలాహలమది
కాకర వేపుడె, పసందు కంజదళాక్షీ!
శ్రీ కరు నోటికి, జూడగ
శ్రీ కంఠుడు మ్రింగి జగతి చింతలు దీర్చేన్.
No comments:
Post a Comment