శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22-11-2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - రమ్ము చేయగలదు ప్రాణరక్ష.
ఆ.వె: అక్షరమ్ము లన్ని అటునిటుగా జేర
మంత్రమగును గాదె; మరణమైన
పారు నిజము జూడ పంచాక్షరికి 'నక్ష
రమ్ము చేయగలదు ప్రాణరక్ష'.
సమస్య - రమ్ము చేయగలదు ప్రాణరక్ష.
ఆ.వె: అక్షరమ్ము లన్ని అటునిటుగా జేర
మంత్రమగును గాదె; మరణమైన
పారు నిజము జూడ పంచాక్షరికి 'నక్ష
రమ్ము చేయగలదు ప్రాణరక్ష'.
No comments:
Post a Comment