శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-10-2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - దైవమున్నదె సుతునకు తల్లి కంటె
సమస్య - దైవమున్నదె సుతునకు తల్లి కంటె
తే.గీ: దైవ మన్నది కనరాదు దేవులాడ,
దేవు డిచ్చెను మనిషికి దేహి యన, య
దే వరము తల్లి, వలదు సందేహ మనియె
దైవమున్నదె సుతునకు తల్లి కంటె?
దేవు డిచ్చెను మనిషికి దేహి యన, య
దే వరము తల్లి, వలదు సందేహ మనియె
దైవమున్నదె సుతునకు తల్లి కంటె?
No comments:
Post a Comment