శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-10-2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - గణ నాయకు గళమునందు గరళము నిండెన్
కం: వణిజుల వ్యాపారమ్ములు,
గణనమ్ములు మాని 'బందు' గావింపు మనన్
వణకక పొమ్మన, "రౌడీ
గణ నాయకు" గళమునందు గరళము నిండెన్.
సమస్య - గణ నాయకు గళమునందు గరళము నిండెన్
కం: వణిజుల వ్యాపారమ్ములు,
గణనమ్ములు మాని 'బందు' గావింపు మనన్
వణకక పొమ్మన, "రౌడీ
గణ నాయకు" గళమునందు గరళము నిండెన్.
No comments:
Post a Comment