శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-10-2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - సీతామానస చోరుఁ డెవ్వఁ డనినన్ శ్రీకృష్ణమూర్తే కదా
శా: మూతల్ బెట్టిన కుండలన్ని కదిపెన్ మ్రుచ్చిల్లినా రయ్యయో !
ప్రీతిన్ మీగడ పాలు వెన్నలెవరో ? రేయంత కాపాడినన్
చేతన్ బట్టగ నింత లేదు యిదుగో చెప్పమ్మ ఓ రాధికా !
సీతా !మానస ! చోరుఁ డెవ్వఁ డనినన్ "శ్రీకృష్ణమూర్తే కదా!"

No comments:
Post a Comment