శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-09-2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - చందమామను ముద్దాడసాగె చీమ
తే.గీ: ఆకసంబున జూడగ నర్ధ రాత్రి
నల్లమబ్బులు సాగుచు నచట నిండు
చందమామను ముద్దాడసాగె; చీమ
లట్లు తోచెను చుక్కల రాశి జూడ .
సమస్య - చందమామను ముద్దాడసాగె చీమ
తే.గీ: ఆకసంబున జూడగ నర్ధ రాత్రి
నల్లమబ్బులు సాగుచు నచట నిండు
చందమామను ముద్దాడసాగె; చీమ
లట్లు తోచెను చుక్కల రాశి జూడ .
No comments:
Post a Comment