శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14- 08 -2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య
ఆ.వె: ఆల మందలన్న నవి దేశ భాగ్యమ్ము
గోవు తల్లి వలెను గొప్ప గాదె !
మురళి లోలు డధిక ముచ్చట గాగాచు
పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య !!
సమస్య - పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య
ఆ.వె: ఆల మందలన్న నవి దేశ భాగ్యమ్ము
గోవు తల్లి వలెను గొప్ప గాదె !
మురళి లోలు డధిక ముచ్చట గాగాచు
పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య !!
1 comment:
నిరత తపము చేత, నిశ్చల భక్తితో,
ధ్యానమందు, నిత్య యాగమందు,
పరమపురుష నామ పఠనంబుజేయు తా
పసుల గొల్చి ముక్తి బడయుమయ్య.
Post a Comment