శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13- 08 -2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - మాధవుని శిరమ్మునెక్కె మందాకినియే
కం: ఈ ధర జేరగ వీడుచు
మాధవుని, శిరమ్మునెక్కె మందాకినియే
వేద నుతుని జట ముడివడి
వేదనతో మ్రొక్క, భవుడు వేడ్కను వదలెన్ !
సమస్య - మాధవుని శిరమ్మునెక్కె మందాకినియే
కం: ఈ ధర జేరగ వీడుచు
మాధవుని, శిరమ్మునెక్కె మందాకినియే
వేద నుతుని జట ముడివడి
వేదనతో మ్రొక్క, భవుడు వేడ్కను వదలెన్ !
No comments:
Post a Comment