శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 06 -2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్
సమస్య - గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్
కం: గుండ్రాయని పొర బడితిని
గండ్రిసుకన పైన మెరసి కనబడుచుండన్!
ఎండ్రియె యది, కాల్దగులగ
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్!!
గండ్రిసుకన పైన మెరసి కనబడుచుండన్!
ఎండ్రియె యది, కాల్దగులగ
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్!!
1 comment:
పండ్రెండేడుల బాలుడు
రండ్రా కార్టూను చూడ రండని పిలువన్
వాండ్రా టీవీ చూడగ
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గున గున నడిచెన్,
Post a Comment