తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 6 November 2011

మేడపైనుండి పడినను మేలు కలిగె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 06 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.



                 సమస్య - మేడపైనుండి పడినను మేలు కలిగె

తే.గీ:  నర్సు భామను ప్రేమించి నాడు వాడు  
          మేడ పైనుండి పడ చిట్లె మెడలు, జేర
          నాసుపత్రిని ' ఐలవ్యు ' యనెను భామ
          మేడపైనుండి పడినను మేలు కలిగె.

No comments: