శ్రీ చింతా రామకృష్ణారావు గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 20-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
తే.గీ: కట్ట సేతువు కోతులు కలసి, రామ
మూరితి, హనుమ, సౌమిత్రి మొత్తమంత
చంద్ర వదనకై కదలిరి ' జయ ఇన కుల
శేఖరా!' యని యసురుల చేటు కొరకు.
దత్తపది - "కట్ట - మూరి - చంద్ర - శేఖరా!" రామాయణం ఇతి వృత్తంలో....
తే.గీ: కట్ట సేతువు కోతులు కలసి, రామ
మూరితి, హనుమ, సౌమిత్రి మొత్తమంత
చంద్ర వదనకై కదలిరి ' జయ ఇన కుల
శేఖరా!' యని యసురుల చేటు కొరకు.
No comments:
Post a Comment