శ్రీ చింతా రామకృష్ణ గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 17-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - ఖరము శిఖరమయ్యె కవి కులమున
.
ఆ.వె: 'ఖరము మీద నిలచె కమనీయ ముగ శివుడు'
యను సమస్య నీయ నపుడె నేను
వరుస వ్రాసి నాడ ' గిరి శిఖర' మనుచు
'ఖరము శిఖరమయ్యె కవి కులమున'.
సమస్య - ఖరము శిఖరమయ్యె కవి కులమున
.
ఆ.వె: 'ఖరము మీద నిలచె కమనీయ ముగ శివుడు'
యను సమస్య నీయ నపుడె నేను
వరుస వ్రాసి నాడ ' గిరి శిఖర' మనుచు
'ఖరము శిఖరమయ్యె కవి కులమున'.
No comments:
Post a Comment