శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05- 05 - 2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - వేప చెట్టున గాసెను వెలగ పండ్లు .
తే.గీ: పెండ్లి యింటికి ముందున్న వేప చెట్టు
పైన గట్టిరి చిరు లైట్లు పండ్లవలెను
వేప పండ్లకు ప్రక్కన వెలుగు చుండ
వేప చెట్టుకు గాసెను వెలగ, పండ్లు.
సమస్య - వేప చెట్టున గాసెను వెలగ పండ్లు .
తే.గీ: వెలగ చెట్టు ప్రక్కన కరి వేప నాటి
నేను బెంచితి పెరడున నీరు బోసి
నేను బెంచితి పెరడున నీరు బోసి
పెరిగి నేడవి, చిగురాకు వేసెను కరి
వేప, చెట్టున గాసెను వెలగ పండ్లు.
వేప, చెట్టున గాసెను వెలగ పండ్లు.
పైన గట్టిరి చిరు లైట్లు పండ్లవలెను
వేప పండ్లకు ప్రక్కన వెలుగు చుండ
వేప చెట్టుకు గాసెను వెలగ, పండ్లు.
No comments:
Post a Comment