శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01- 05 - 2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - రామ మూర్తి గన విరక్తి గలిగె
ఆ.వె: అన్నకుశుడ! చూడు మాడుదానిని జంపె!
చెట్టు నక్కి వాలి మట్టు బెట్టె!
భార్య నొంటి నడవి పాల్జేసె గద!యిట్టి
రామ మూర్తి గన విరక్తి గలిగె!
సమస్య - రామ మూర్తి గన విరక్తి గలిగె
ఆ.వె: అన్నకుశుడ! చూడు మాడుదానిని జంపె!
చెట్టు నక్కి వాలి మట్టు బెట్టె!
భార్య నొంటి నడవి పాల్జేసె గద!యిట్టి
రామ మూర్తి గన విరక్తి గలిగె!
1 comment:
raamamurthyni gana jeevitham pai virakti kalge ani pooriste baagundu.
Post a Comment