శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 04 - 2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
త్రిజట జానకి తో పలికిన పలుకులు....
కం: కలవిక రోజులు మంచివి;
కలకలములు రేగి లంక కాలును; పతితో
కలయిక గల్గును త్వరలో,
కలతను వీడుమ! భవిష్య కాలము నీదే!
సమస్య - "కల" అనే పదాన్ని ఆ అర్థంలో ప్రయోగించకుండా 'త్రిజటాస్వప్న వృత్తాంతం.'
త్రిజట జానకి తో పలికిన పలుకులు....
కం: కలవిక రోజులు మంచివి;
కలకలములు రేగి లంక కాలును; పతితో
కలయిక గల్గును త్వరలో,
కలతను వీడుమ! భవిష్య కాలము నీదే!
No comments:
Post a Comment