శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 04 - 2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - చీర విడిచి వెడలె చిగురు బోడి
సమస్య - చీర విడిచి వెడలె చిగురు బోడి
ఆ.వె: గుడికి వెడలి వచ్చి,వడివడి ఫలహా
రమును తిన్న పిదప,రాత్రి కొన్న
జీన్సు ప్యాంటు వేసి,సినిమాను జూడగ
చీర విడిచి వెడలె;చిగురు బోడి.
రమును తిన్న పిదప,రాత్రి కొన్న
జీన్సు ప్యాంటు వేసి,సినిమాను జూడగ
చీర విడిచి వెడలె;చిగురు బోడి.
ఆ.వె: అన్న వదిన తోడ,అదవికేగగ తాను
కలికి ఊర్మిళ నట-గట్టి నార
చీర-విడిచి వెడలె జిగురు బోడిని నాడు
లక్ష్మణుండు సుగుణ లక్షణుండు.
కలికి ఊర్మిళ నట-గట్టి నార
చీర-విడిచి వెడలె జిగురు బోడిని నాడు
లక్ష్మణుండు సుగుణ లక్షణుండు.
No comments:
Post a Comment