శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 04 - 2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - కప్ప దినెడి పాము కసవు మెసగె
ఈ మధ్య టి.వి.లో ఒక కార్యక్రమంలో చికెను ఇష్టంగా తింటున్న రామ చిలుకను చూపించారు.
ఆ.వె: జనులు,జీవులన్ని 'జస్టుఫర్ ఛేంజని'
వెజ్జు,నాను వెజ్జు 'ప్లేసు' మారె!
చిలుక పండ్ల నొదలి చికెను దినదొడగె
కప్ప దినెడి పాము కసవు మెసగె!
సమస్య - కప్ప దినెడి పాము కసవు మెసగె
ఆ.వె: దారి దోపిడీలు దారుణ హత్యలు
మరగి నట్టి బోయ; మారె రామ
నామ మహిమ కవిగ నాడు; విచిత్రమె!
కప్ప దినెడి పాము కసవు మెసగె!
మరగి నట్టి బోయ; మారె రామ
నామ మహిమ కవిగ నాడు; విచిత్రమె!
కప్ప దినెడి పాము కసవు మెసగె!
ఈ మధ్య టి.వి.లో ఒక కార్యక్రమంలో చికెను ఇష్టంగా తింటున్న రామ చిలుకను చూపించారు.
ఆ.వె: జనులు,జీవులన్ని 'జస్టుఫర్ ఛేంజని'
వెజ్జు,నాను వెజ్జు 'ప్లేసు' మారె!
చిలుక పండ్ల నొదలి చికెను దినదొడగె
కప్ప దినెడి పాము కసవు మెసగె!
No comments:
Post a Comment