శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 04 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - మగని మోసగించు మగువ సాధ్వి
ఆ.వె : మగడు దూర దేశ మందు తానుండంగ
కాముకుండు జేరి కథలు జెప్ప;
లొంగి పోక వాని లోగుట్టు, దొంగ ప్రే
మగని, మోసగించు మగువ సాధ్వి!
సమస్య - మగని మోసగించు మగువ సాధ్వి
ఆ.వె : మగడు దూర దేశ మందు తానుండంగ
కాముకుండు జేరి కథలు జెప్ప;
లొంగి పోక వాని లోగుట్టు, దొంగ ప్రే
మగని, మోసగించు మగువ సాధ్వి!
No comments:
Post a Comment