శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 04 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : చిన్నిల్లున్ననె గలుగు నశేష సుఖంబుల్
కం: కన్నా! ముగ్గురు,నలుగురు
ఉన్నచొ సంతాన మద్ది ఒప్పదు నీకున్!
కన్నచొ ఒకరిద్దరితో
చిన్నిల్లున్ననె!గలుగు నశేష సుఖంబుల్!
సమస్య : చిన్నిల్లున్ననె గలుగు నశేష సుఖంబుల్
కం: కన్నా! ముగ్గురు,నలుగురు
ఉన్నచొ సంతాన మద్ది ఒప్పదు నీకున్!
కన్నచొ ఒకరిద్దరితో
చిన్నిల్లున్ననె!గలుగు నశేష సుఖంబుల్!
No comments:
Post a Comment