శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08- 04 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : అంధు డానందమున మెచ్చె నతివ సొగసు
తే.గీ: అరటి పండ్లను కొనబోగ నతివ యొకతె
అచట చూచెను తుంటరి,ఆకతాయి
కామ భావన గప్పిన కళ్ళు తెరచి;
అంధు డానందమున మెచ్చె నతివ సొగసు.
సమస్య : అంధు డానందమున మెచ్చె నతివ సొగసు
తే.గీ: అరటి పండ్లను కొనబోగ నతివ యొకతె
అచట చూచెను తుంటరి,ఆకతాయి
కామ భావన గప్పిన కళ్ళు తెరచి;
అంధు డానందమున మెచ్చె నతివ సొగసు.
No comments:
Post a Comment