శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06- 04 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : ఖరమొసగును సుఖము శాంతి ఘనముగ చూడన్
సమస్య : ఖరమొసగును సుఖము శాంతి ఘనముగ చూడన్
కం: వరదలు, కరవులు, చేటులు
'ఖరమున' కలుగును యనుచును కలవర మేలా?
సరి! యనుకూలము నెంచుము!
ఖరమొసగును సుఖము శాంతి ఘనముగ చూడన్!
'ఖరమున' కలుగును యనుచును కలవర మేలా?
సరి! యనుకూలము నెంచుము!
ఖరమొసగును సుఖము శాంతి ఘనముగ చూడన్!
No comments:
Post a Comment