శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04- 04 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్
కం: ఖర నామ వత్సరంబిది!
పరికించగ దీని రూపు ప్రతిమను జేయన్
ఖరమే! యనగా గాడిద!
ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్!
సమస్య : ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్
కం: ఖర నామ వత్సరంబిది!
పరికించగ దీని రూపు ప్రతిమను జేయన్
ఖరమే! యనగా గాడిద!
ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్!
No comments:
Post a Comment