శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03- 04 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : పిల్లలు గలిగిరి సుమతికి పెళ్ళికి ముందే
సమస్య : పిల్లలు గలిగిరి సుమతికి పెళ్ళికి ముందే
కం : చెల్లికి పెళ్ళగు నీనెల
మెల్లగ తన నెలలు నిండె, మేనక డాక్టర్,
పిల్లలు ట్విన్సని జెప్పెను,
పిల్లలు గలిగిరి సుమతికి పెళ్ళికి ముందే!
మెల్లగ తన నెలలు నిండె, మేనక డాక్టర్,
పిల్లలు ట్విన్సని జెప్పెను,
పిల్లలు గలిగిరి సుమతికి పెళ్ళికి ముందే!
No comments:
Post a Comment