శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 -03 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : పోలేరమ్మను నుతింప ముప్పు గలుగురా
(ఈ మధ్య కొన్ని భక్తి గీతాలు వింటుంటే మూలంలోని పాట గుర్తుకు వస్తుంది తప్ప భక్తి భావం గలుగదు.భక్తి లేని నుతులు ముప్పు అని నా భావం)
కం : 'లేలే నారాజా',మరి
'లేలేరా తిరగబడుము' లెమ్మను,పాటల్
మేలేయని పేరడితో
పోలేరమ్మను నుతింప ముప్పు గలుగురా!

No comments:
Post a Comment