శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 -03 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : వన్నెలే తెల్లబోయిన వింత గనుడు
తే.గీ : పంచ వన్నెల చీరెను పట్టుకొచ్చి
భార్య కిచ్చితి, పండుగ బహుమతిగను!
కాల మేమందు? ఒకసారి కట్టి, ఉతుక
వన్నెలే తెల్లబోయిన, వింత గనుడు!
సమస్య : వన్నెలే తెల్లబోయిన వింత గనుడు
తే.గీ : పంచ వన్నెల చీరెను పట్టుకొచ్చి
భార్య కిచ్చితి, పండుగ బహుమతిగను!
కాల మేమందు? ఒకసారి కట్టి, ఉతుక
వన్నెలే తెల్లబోయిన, వింత గనుడు!
No comments:
Post a Comment