శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 -03 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : తిరుమలేశుని దిట్టిన సిరులు గలుగు
తే.గీ : చూడ తిట్టగు "రా" యన్న; చోద్య మదియె!
భక్తియుప్పొంగ నార్తితో భజన సలిపి
ఆదు కొనుము 'రా'!యీయ'రా'! అభయ మనుచు
తిరుమలేశుని దిట్టిన సిరులు గలుగు !!
సమస్య : తిరుమలేశుని దిట్టిన సిరులు గలుగు
తే.గీ : చూడ తిట్టగు "రా" యన్న; చోద్య మదియె!
భక్తియుప్పొంగ నార్తితో భజన సలిపి
ఆదు కొనుము 'రా'!యీయ'రా'! అభయ మనుచు
తిరుమలేశుని దిట్టిన సిరులు గలుగు !!
No comments:
Post a Comment