సమస్య : మాధవుడు మాధవుని తోడ మత్సరించె
తే.గీ : లింగ రూపము నందున లీల జూపి
ఆది యంతము లేకుండ నట్లె నిలువ
మొదలు గానక నప్పుడు మ్రొక్కె; ఎపుడు
మాధవు డుమాధవుని తోడ మత్సరించె?
ఆది యంతము లేకుండ నట్లె నిలువ
మొదలు గానక నప్పుడు మ్రొక్కె; ఎపుడు
మాధవు డుమాధవుని తోడ మత్సరించె?
No comments:
Post a Comment