శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 -03 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : కాశి కేగు వాడు ఖలుడు గాడె.
ఆ.వె : ఈశు ధ్యాసను మది నింతైన దలుపక
సమస్య : కాశి కేగు వాడు ఖలుడు గాడె.
ఆ.వె : ఈశు ధ్యాసను మది నింతైన దలుపక
క్షేత్ర మహిమ దరికి చేర నీక
తీర్థ యాత్ర గాక, స్వార్థయాత్ర కొరకు
కాశి కేగు వాడు ఖలుడు గాడె.
No comments:
Post a Comment