శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య: చంపక మాలలేల?కడు జక్కని ఉత్పల మాలలుండగన్
ఉ: చంపకమాల లల్లితిని, చక్కగ ఉత్పల మాల-లల్లితిన్
సొంపుగ రెండు పద్యములు చంపక, ఉత్పల-మాత పూజకై;
చంపకమాల వాడినది,చంపక మందున దోష ముండెగా!
చంపక మాలలేల?కడు జక్కని ఉత్పల మాలలుండగన్!

No comments:
Post a Comment