గతములో ఆకాశవాణి సరస వినోదిని కార్యక్రమమున ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య: కప్పకు సంతాన మనిన కంటక మాయెన్
కం: 'ఒప్పదు నీకని ' యెందరు
చెప్పిన; పిల్లలను గని కుచేలుని వలెనే!
అప్పుల తిప్పలు బడు వెం
కప్పకు, సంతాన మనిన కంటక మాయెన్! .
సమస్య: కప్పకు సంతాన మనిన కంటక మాయెన్
కం: 'ఒప్పదు నీకని ' యెందరు
చెప్పిన; పిల్లలను గని కుచేలుని వలెనే!
అప్పుల తిప్పలు బడు వెం
కప్పకు, సంతాన మనిన కంటక మాయెన్! .
1 comment:
anna garu, venkaappanu rendava sari
marala ramgam medaku chakkaga techaru
abhinandanalanu andukondi
Post a Comment