శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 -02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : వేదము జదివినపురుషుడు వెధవగమారున్
కం: జూదములాడుచు, నాస్తిక
సమస్య : వేదము జదివినపురుషుడు వెధవగమారున్
కం: జూదములాడుచు, నాస్తిక
వాదులదరిజేరి, మాంసభక్షకుడై, తా
నేదరి నీమముపట్టక
వేదము జదివినపురుషుడు; వెధవగమారున్!
No comments:
Post a Comment